మొక్కలు నాటిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి..

193
- Advertisement -

గురువారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎమ్మెల్సీ గా విజయం పొందిన అనంతరం నాగార్జున సాగర్ నియోజకవర్గం, అనుముల మండలంలోని మదిరగూడెం గ్రామంలో ఎంపిపితో కలిసి ఆయన మొక్క నాటడం జరిగింది.

- Advertisement -