కేటీఆర్‌కు సంతోష్ బర్త్‌ డే విషెస్

1
- Advertisement -

బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. నా ప్రియమైన సోదరుడు కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల పట్ల మీ అచంచల నిబద్ధత, దూరదృష్టి నాయకత్వం, కరుణామయ స్వభావం లక్షల మందికి స్ఫూర్తినిస్తున్నాయి అని తెలిపారు.

మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, మరింత శక్తి చేకూరాలని, సమాజ సేవలో మరెన్నో సంవత్సరాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు చేపట్టే ప్రతి కార్యంలో విజయాలు సాధించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే అన్నయ్య అని విషెస్ చెప్పారు.

ఈ సందర్భంగా కేటీఆర్ తో తన చిన్ననాటి ఫోటో పంచుకున్నారు సంతోష్ కుమార్.

- Advertisement -