అమెజాన్ చేతిలో అఖిల్..ఏజెంట్..!
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఏజెంట్. సక్సెస్ రుచి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అఖిల్..ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా...
విజయ్ – సామ్‌కు గాయాలు..క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
యంగ్ టాలెంటెడ్ హీరో విజయ్ - సమంత కాంబోలో ఖుషి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలె కాశ్మీర్ లో ఫస్ట్...
SVP…సెంచరీ కొట్టిన మహేష్!
సర్కార్ వారి పాటతో తన కెరీర్లో అరుదైన మైలురాయిని అందుకున్నారు మహేశ్ బాబు. విడుదలైన 11 రోజుల్లో వందకోట్ల వసూళ్లను రాబట్టింది సర్కార్ వారి పాట. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 11...
అకిరా కోసం పవన్..రేణు ఎమోషనల్!
విడాకుల తర్వాత తొలిసారి రేణు దేశాయ్‌ని కలిశారు పవన్. అకిరా నందన్ ఓ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతుండగా స్కూల్ లో జరిగిన గ్రాడుయేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్. తండ్రిగా బాధ్యత తీసుకొని...
ఆర్జీవీపై చీటింగ్ కేసు…
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై చీటింగ్ కేసు నమోదైంది. శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర ఆర్జీవీ రూ. 56 లక్షలు అప్పు తీసుకున్నారు ఈ విషయంలో డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని...
‘శేఖర్’ వివాదం…జీవితా రాజశేఖర్ గెలుపు!
రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన 'శేఖర్' గత శుక్రవారం విడుదలైంది. అయితే, ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ...
బెడ్ సీన్‌పై నెటిజన్ ప్రశ్న.. మాళవికా ఫైర్!
మాళవికా మోహనన్.. కోలీవుడ్ టాప్ హీరోయిన్. ఓ వైపు సినిమాలు మరోవైపు గ్లామర్ ఫొటోలు, వీడియోలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ అమ్మడు తాజాగా చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించింది. అయితే ఓ...
స్టేజ్‌పైనే లిప్‌లాక్ !
ఒక్క సినిమాతో కుర్రకారుపై చెరగని ముద్ర వేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ పంజాబి బ్యూటీ తొలి సినిమా హిట్ తర్వాత...
ఎఫ్3..వినోదాన్ని పంచడం ఖాయం
విక్టరీ వెంకటేశ్ , వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ...
వనజీవి రామయ్యకు పవన్ పరామర్శ
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వృక్ష ప్రేమికుడు,పద్మశ్రీ వనజీవి రామయ్యను జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీడియో కాల్ లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని...