Thursday, September 23, 2021

రాజకీయాలు

Politics

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌..

రేపు ( 24 తేదీ శుక్రవారం ) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న శాసన సభా కార్యక్రమంలో పాల్గొని,అనంతరం జరిగే...

మంత్రి హరీష్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేతలు..

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి హరీష్‌ రావు కొనియాడారు. బుధవారం కమలాపూర్ మండలానికి చెందిన 100 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రి...
talasani

గ్రేటర్‌లో కంటోన్మెంట్ విలీనంతో ప్రజలకు మేలు: తలసాని

జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్ ఏరియా విలీనం అయితే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్‌ కంటోన్మెట్‌ సిల్వర్‌ కాంపౌండ్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంత్రులు...
korukanti chander

బర్త్ డే…జమ్మి మొక్క నాటిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్

రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ...
aravind

బాండు పేపర్ ఫ్లెక్సీతో అర్వింద్ పరువు పోయే..!

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఇందూరు రైతన్నలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే…5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని, లేకుంటే తన ఎంపీ పదవికి రాజీనామా...
kcr

రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్…

సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు సాయంత్రం హస్తినకు వెళ్లనున్నారు. కేంద్రం హోంమంత్రి అమిత్‌షా తో పాటు పలువురు కేంద్రమంత్రులతో...
corona

దేశంలో 24 గంటల్లో 31,923 కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 31,923 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 282 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య...
modi

అగ్రరాజ్యంలో మోడీకి ఘనస్వాగతం..

అగ్రరాజ్యం అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం లభించింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలోకి వాషింగ్టన్‌ జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌ విమానాశ్రయంలో మోడీకి అమెరికాలో భారత రాయబారి తరణ్​జిత్...
ktr

దేశానికి సేవ చేయాల‌ని రాజకీయాల్లోకి: కేటీఆర్

తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌లోని దర్గా ఖలీజ్‌ఖాన్‌(కిస్మత్‌పూర్‌)లో ఉన్న ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన...
ttd

టీటీడీ ఆలయాల్లో ప్రారంభమైన గోపూజ

తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతి లోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయాల్లో...

తాజా వార్తలు