Saturday, April 20, 2024

అంతర్జాతీయ వార్తలు

రష్యాలో ఉగ్రదాడి..70 మంది మృతి

రష్యాపై ఉగ్రదాడి జరిగింది. ఓ మ్యూజిక్ కన్సెర్ట్ జరగుతున్న సమావేశం మందిరంపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. దాదాపు ఐదుగురు ఉగ్రవాదులు ఓ వైపు కాల్పులు మరోవైపు బాంబులు విసరడంతో 70 మంది మృతి...

ISRO:పుష్పక్ విజయవంతం

అంతరిక్ష పరిశోధనలో ఇస్రో మరో ముందుడుగు వేసింది. రోదసి ప్రయాణాలు సులభతరం చేసేందుకు చేపట్టిన పుష్పక్ ప్రయోగం విజయవంతమైంది. దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న మొట్టమొదటి పునర్వినియోగ లాంచ్ వెహికల్ పుష్పక్‌ విమాన్‌...

భారత్-రష్యా రాయబారిగా వినయ్

భారత్ - రష్యా రాయబారిగా నియమితులయ్యారు వినయ్ కుమార్. ప్రస్తుతం మయన్మార్‌కు భారత రాయబారిగా ఉన్న ఆయన్ని రష్యాకు రాయబారిగా నియమించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిది. ర‌ష్యా దీర్ఘ‌కాలంగా భార‌త్‌కు భాగ‌స్వామిగా...

రష్యా అధ్యక్షుడిగా పుతిన్

రష్యా అధ్యక్షుడిగా మరోసారి తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు వ్లాదిమిర్ పుతిన్. మూడు రోజుల పాటు పోలింగ్ జరుగగా 60శాతానికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 87.97 శాతం ఓట్లతో పుతిన్ గెలుపొందారు. ఈ...

పీవీకి ఘన నివాళి

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడిగా పనిచేసిన మహేష్ బిగాల ప్రవాసులతో కలిసి ఈరోజు సిడ్నీలోని ఓం బుష్ కమ్యూనిటీ సెంటర్ పార్క్ లో పీవీ...

అణు యుద్ధానికి వెనుకాడం:పుతిన్

అవసరమైతు అణు యుద్ధానికి వెనుకాడబోమని హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ర‌ష్యా సార్వ‌భౌమ‌త్వానికి ఏదైనా ప్ర‌మాదం వాటిల్లితే అప్పుడు అణ్వాయుధాలు వాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒక‌వేళ అమెరికా న్యూక్లియ‌ర్ టెస్టింగ్ చేప‌డితే,...

అంగరంగ వైభవంగా ఆస్కార్ వేడుకలు

సినిమా రంగంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేడుకల పండగ అంగరంగ వైభవంగా జరిగింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 96వ అకాడమీ అవార్డుల వేడుకకు సినీ తారలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఓపెన్‌ హైమర్‌,...

గ్రీన్ ఛాలెంజ్‌లో అనిల్ కూర్మాచలం

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్   చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు తన జన్మదినం సందర్బంగా మొక్కను నాటిన రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ మాజీ చైర్మన్...
womens day

మార్చి 8న ఉమెన్స్‌ డే ..ఎందుకో తెలుసా..?

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని అంతా జరుపుకుంటున్నారు. ప్రభుత్వాలు, మహిళాసంఘాలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ఈ రోజున చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. జన్మనిచ్చిన అమ్మ సాధికారత కోసం జరుపుతున్న పోరాటానికి...

ట్రంప్ పై నిక్కి మరో గెలుపు

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ప్రైమరీ ఎన్నికల్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. వాషింగ్టన్ డీసీలో తొలి విజయాన్ని...

తాజా వార్తలు