Monday, May 23, 2022

రాష్ట్రాల వార్తలు

jagan

దావోస్‌లో ఏపీ సీఎం జగన్‌…

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు చేరుకున్నారు ఏపీ సీఎం జగన్‌. ఈనెల 22 నుంచి 26 వరకు జరగనున్న సదస్సుకు జగన్ బృందం హాజరకానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు...
rajagopal reddy

కాంగ్రెస్ పార్టీని వీడటంపై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్!

కాంగ్రెస్ పార్టీని వీడటంపై క్లారిటీ ఇచ్చారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్. సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలో తాను కొనసాగేది.. లేనిది.. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని...

ఏడాదిలోగా తెలంగాణ భవన్ నిర్మాణం..

ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఏడాదిలోగా భవన్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కీలక ఘట్టంలో నాకు భాగస్వామ్యం...
Minister Jagadish Reddy

జగదీష్ రెడ్డి సమక్షంలో TRSలో భారీగా చేరికలు..

మారుమూల తాండలలో గులాబి జెండా రెప రెప లాడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు గూడెం గుడిసెలలో ఉండే వారిని టిఆర్‌ఎస్ అక్కున చేర్చేలా చేస్తున్నాయి.దేశానికే తలమానికంగా నిలిచేలా ముఖ్యమంత్రి కేసీఆర్...
Bandi Sanjay

బండి సంజ‌య్‌కి బీజేపీ హైక‌మాండ్ షాక్‌..

తెలంగాణ బీజేపీలో ప‌రిస్థితుల‌పై అమిత్ షా సీరియ‌స్ గా ఉన్నారా…? పెద్ద నాయ‌కులు పార్టీలోకి వ‌స్తున్నారని స‌భ పెట్టించి… తుస్సుమ‌నిపించారా…? ఈట‌ల‌తో రాబోతున్న నేత‌ల‌ను బండి సంజ‌య్ అడ్డుకుంటున్నారా…? బండి సంజ‌య్ తీరుతో...
Minister KTR

యూకేలో అనిల్ అగర్వాల్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ..

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం యూకేలో వేదాంత లిమిటెడ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాల...
ktr

లండన్‌లో తెలంగాణ విజయ ప్రస్థానాన్ని చాటిన కేటీఆర్..

యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ లండన్ లోని హై కమీషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. లండన్ లోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన సమావేశంలో భారత్ మరియు బ్రిటన్‌కి చెందిన పలువురు...
harish rao

కిష‌న్ రెడ్డివి ప‌చ్చి అబ‌ద్ధాలు.. మంత్రి హ‌రీశ్‌ ధ్వజం..

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు శుక్ర‌వారం భువనగిరి జిల్లా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బీబీ న‌గ‌ర్ ఎయిమ్స్‌ను సంద‌ర్శించారు. అనంతరం మంత్రి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిష‌న్...
Revanth Reddy

రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియ‌ర్లు గుర్రు..!

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియ‌ర్ నేత జానారెడ్డి ఆగ్ర‌హంగా ఉన్నారా…? రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోక‌డ‌ల‌తో ఆయన తీవ్రంగా నొచ్చుకున్నారా…? నేరుగా రాహుల్ తోనే తేల్చుకుంటాన‌ని జానా...

నిర్మ‌ల్‌లో పీవీ విగ్రహం ఏర్పాటు: మంత్రి అల్లోల

తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కాంస్య‌ విగ్ర‌హాన్ని నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నామని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం...

తాజా వార్తలు