ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

26
mlc elections

ఈనెల 10న జరుగనున్న 6 స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్ల పై ఆయా జిల్లాల కలెక్టర్ లు,ఎస్పీలు,సిపి లతో ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాలెట్ పేపర్లు,బ్యాలెట్ బాక్స్ లు, శాంతి భద్రతలు,పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా తదితర అంశాలపై చర్చించారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ, వసతులపై అధికారులతో చర్చించారు సీఈవో శశాంక్ గోయల్. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల నిర్వహణ చేయాలని ఆదేవాలు జారీ చేశారు.