ధర్మస్థలికి చేరుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌..

44
gic

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కర్ణాటకలోని ధర్మస్థలి మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకుంది. పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్గడే జీ ధర్మస్థల ఆలయ వంశపారంపర్య నిర్వాహకుడు/ధర్మాధికారి ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు.

ఎంపీ సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం ద్వారా మా #GreenIndiaChallenge లో పాల్గొని..ప్రత్యేక పూజలు మరియు ఆశీర్వాదం అందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమన్వయకర్త ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.