టీఆర్ఎస్లో భారీగా చేరికలు..
ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాములు...
న్యూ ఇయర్ విషెస్ తెలిపిన గవర్నర్,సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ర్ట ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో...
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: గద్వాల ఎమ్మెల్యే
ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి తో పాటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, అల్లంపూర్ ఎమ్మెల్యే డా!! అబ్రహం మర్యాదపూర్వకంగా...
ఆస్ట్రేలియాపై భారత్ గెలుపు..
క్యాన్బెరాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో భారత్ గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత పోరాడింది. 11 పరుగల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల...
ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదు..
ఏపీలో నిన్న తగ్గిన కరోనా కేసుల సంఖ్య ఈరోజు మళ్లీ కొంత మేర పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 685 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7,427...
నామినేటెడ్ ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్..
నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రజాకవి గోరెటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌కు రాష్ర్ట ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చట్టసభల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం...
ఏపీలో 5,653 కొత్త కేసులు నమోదు..
గతంలో కంటే ప్రస్తుతం ఉన్న కేసులతో పోల్చితే ఏపీలో కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్టు అర్థమవుతోంది. నిత్యం 5 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నారు. గడచిన...
బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన మంత్రి గంగుల..
శనివారం కరీంనగర్ జిల్లా నాగులమల్యాల, కొత్తపల్లి పట్టణంలో మహిళలకు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి...
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ఎమ్మెల్యే జిఎంఆర్..
తన పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ నీ పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా...
మొక్కలు నాటిన సింగర్ సాహితీ వేటూరి..
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సింగర్ సాహతీ వేటూరి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా...