Saturday, April 27, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

nani siddarth

నానికి విల‌న్ గా మారిన హీరో సిద్ధార్ద్..

బొమ్మ‌రిల్లు సినిమాతో త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సిద్ధార్ద్. ఆ సినిమాలో ఆయ‌న న‌ట‌న‌తో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత ఆయ‌న చేసిన సినిమాలు పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో ఎక్క‌వగా ఆఫ‌ర్లు...
srinu vaitla akhil

శ్రీను వైట్ల‌తో అఖిల్..నో చెప్పిన నాగ్..

అక్కినేని నాగార్జును రెండ‌వ కుమారుడు అఖిల్ ప్ర‌స్తుతం మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాలో బిజీగా ఉన్నాడు. రొమాంటిక ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈమూవీని తొలి ప్రేమ మూవీ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరీ తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే...
singer baby

ప‌ల్లెగాయ‌ని బేబీకి విరాళాల వెల్లువ‌..

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఓవ‌ర్ నైట్ స్టార్లు అయిపోయిన విష‌యం తెలిసిందే. కూలీ ప‌ని చేసుకునే బేబీ ఇప్పుడు సింగ‌ర్ అయ్యింది. తాజాగా బేబీ కూడా ఓవ‌ర్ నైట్ సింగ‌ర్...
rrr priyamani

‘రామ రావ‌ణ రాజ్యం’లో సీనియ‌ర్ హీరోయిన్..

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రాంర‌భ‌మైన విష‌యం తెలిసిందే. ఈషూటింగ్ ఎన్టీఆర్ , రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రు పాల్గోంటున్నారు. హైద‌రాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్ర‌త్యేకంగా వేసిన...
rajath kumar

7న ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్ధ‌ల‌కు సెల‌వు ఇవ్వాలిః ర‌జ‌త్ కుమార్..

రాష్ట్రంలో డిసెంబ‌ర్ 7న జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల రోజు అన్నీ ప్ర‌భుత్వ, ప్రైవేటు సంస్ధ‌లు త‌మ సిబ్బందికి వేత‌నంతో కూడిన సెల‌వుగా ప్ర‌క‌టించాల‌ని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారి...
kajal shankar

శంక‌ర్ ‘భార‌తీయుడు2’లో కాజ‌ల్..

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ 2.ఓ. ఈరోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈమూవీ కి అన్ని ప్రాంతాల‌నుంచి విశేష స్పంద‌న వ‌స్తోంది. మొద‌టి రోజే...
pooja

ప్రేమక‌థ‌లంటే చాలా ఇష్టంః పూజా హెగ్డె

వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డె. ఆమూవీ అంత పెద్దగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌క‌పోయినా పూజా న‌ట‌న‌కు మాత్రం మంచి గుర్తింపు వ‌చ్చింది. దీంతో...
avinash

ఈ టార్చ‌ర్ ను త‌ట్టుకోలేక‌పోతున్నాః జ‌బ‌ర్ధ‌స్త్ అవినాష్

బుల్లితెర‌పై ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు ముక్కు అవినాష్‌. ఆ కామెడీ షోలో టీం లీడ‌ర్ గా కూడా ఆయ‌న వ్య‌వ‌హారిస్తున్నారు. త‌న‌దైన శైలిలో కామెడీ...
krish

ఎన్టీఆర్ బ‌యోపిక్.. ప్ర‌ముఖ పాత్ర‌లో క్రిష్..

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కుతోన్న చిత్రం ఎన్టీఆర్. బాల‌కృష్ణ ప్ర‌ధాన‌పాత్ర‌లో పోషిస్తున్న ఈసినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో ప్ర‌ముఖ పాత్ర పోషించిన వారిని సినిమాలో చూపించ‌నున్నారు. ఈసినిమా...
kcr suman

సుమ‌న్ నా కొడుకులాంటోడుః సీఎం కేసీఆర్

చెన్నూరు టీఆర్ఎస్ అభ్య‌ర్ధి బాల్క సుమ‌న్ త‌న‌కు కొడుకు లాంటివాడ‌న్నారు సీఎం కేసీఆర్. నా కుమారుడు రామారావు ఎంతో నాకు సుమ‌న్ కూడా అంతే అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇవాళ చెన్నూరు...

తాజా వార్తలు