మళ్లీ …కేసీఆరే సీఎం:కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం అద్భుతమని కొనియాడారు మంత్రి కేటీఆర్. తన పదేళ్ల ప్రజాప్రతినిధి అనుభవంలో అత్యంత సంతృప్తినిచ్చిన కార్యక్రమం రైతుబంధు అని తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన...
త్వరలో ఉద్యోగ సమాచారం..:ఘంటా
త్వరలో ఉద్యోగ సమాచారం మ్యాగజైన్‌ని ప్రారంభించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. టీఎస్పీఎస్సీ మూడో వార్షికోత్సవం సందర్భంగా నాంపల్లిలో మీడియాతో మాట్లాడిన ఘంటా త్వరలో పోటీ పరీక్షల ఫలితాలన్ని విడుదల చేస్తామన్నారు.
పారదర్శకతతో...
గవర్నర్ రాజకీయాలు మాట్లాడటం సరికాదు: తలసాని
గవర్నర్ రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని… గవర్నర్ వ్యవస్థ వద్దని ఎప్పట్నుంచో డిమాండ్ ఉందని, ఆ వ్యవస్థ అసరమే లేదన్నారు. ప్రధాని, కేంద్రమంత్రిని కలిసిన...
ముంబైలో పాప్ సంచలనం బీబర్..
హాలీవుడ్ పాప్ సింగర్ జస్టీన్ బీబర్ సంగీత అభిమానులకు సుపరిచితుడే. వయసులో చిన్నోడే ఐనా యువతను తన సంగీతంతో పిచ్చెక్కించడం జస్టీన్ సొంతం. అందుకే ఇతగాడికి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది....
రేపే సీఎంగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం..
గతకొన్ని రోజులుగా ఉత్కంఠరేపుతున్న మహారాష్ట్ర రాజకీయాలకు తెరపడింది. ఎన్పీసీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. బుధవారం ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. అయితే ఇక్కడ పలు ఆసక్తికర...
ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం:శ్రీనివాస్ గౌడ్
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి తో తెలంగాణ మరింత గొప్ప రాష్ట్రంగా అవతరించనుందని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలుగు రాష్ట్రాల మలయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభాత సంధ్య కార్యక్రమం జరిగింది.ఈ...
బీ ఫామ్ అందుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి..
ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ బి-ఫామ్ అందజేశారు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్లో కేసీఆర్...
2.0 సెన్సార్ పూర్తి..
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 29న...
నూతన దంపతులకు సీఎం కేసీఆర్ సర్ఫ్రైజ్
ఎవరి పెళ్లికైనా తాము అభిమానించే నటుడో, హీరోనే వస్తేనే చిన్నగా సంబుర పడుతర... ఎగిరి గంతేస్తారు.. అలాంటిది ఎటువంటి ఆహ్వానం లేకపోయినా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే వస్తే ఆ దంపతుల ఆనందం ఎలా...
శృతి చేయాల్సింది… నయన్ చేస్తుందా..?
సుందర్.సి దర్శకత్వంలో ఆర్య, జయం రవి తదితరులతో ‘సంఘమిత్ర’ రూపొందనున్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి శృతిహాసన్...