ఈవీఎంలు హ్యాకింగ్..మళ్లీ రచ్చ!
ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనేక సందేహాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధికారి సంచలన విషయాలు వెల్లడించారు. ఈవీఎంలను ఈజీగా హ్యాకింగ్ చేయవచ్చని తెలిపారు.
ఈవీఎంల భద్రత లోపాలను తులసీ గబ్బర్డ్...
వీడియో..ప్రపంచంలోనే ఎత్తైన వంతెన!
ప్రపంచంలోనే ఎత్తైన వంతెన ను నిర్మిస్తోంది చైనా. త్వరలోనే ఈ బ్రిడ్జి ప్రారంభంకానుండగా ఇది అందుబాటులోకి వస్తే గంట ప్రయాణం ఒక నిమిషంలో పూర్తి కానుంది. జూన్‌లో ప్రారంభమయ్యే హుజియాంగ్ గ్రాండ్ క్యానియన్...
భారత్‌కు జేడీ వాన్స్..
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటించనున్నారు. సతీసమేతంగా ఏప్రిల్ 21 నుంచి మూడు రోజుల పాటు వాన్స్ భారత్‌లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు...
వీడియో..నదిలో కుప్పకూలిన హెలికాప్టర్
అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ టెక్ కంపెనీ సీఈవో, ఆయన కుటుంబం దుర్మరణం పాలైంది. జర్మనీకి చెందిన టెక్నాలజీ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి, సీఈవో అగస్టన్...
NRI పాలసీ కోసం కమిటీ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ వలసదారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమగ్ర NRI పాలసీ కోసం కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. IFS అధికారి డా. బీఎమ్ వినోద్ కుమార్ కమిటీ...
వెనక్కి తగ్గిన ట్రంప్..స్టాక్ పరుగులు!
ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు బుధవారం నుండి అమల్లోకి వస్తాయని ప్రకటించగా స్టాక్ మార్కెట్లు కుదేలైన సంగతి తెలిసిందే. దీంతో చివరి నిమిషంలో తన మనసు మార్చుకున్న ట్రంప్.. 90 రోజుల పాటు...
వీడియో..పాక్ నటి అద్భుత డ్యాన్స్!
పాకిస్తానీ నటి హనియా ఆమిర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తన నటన, డ్యాన్స్‌తో భారతదేశంలోనూ అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఓ ఈవెంట్‌లో బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు.
వైరల్ వీడియోలో...
కేంద్రం..మరో పథకానికి మంగళం!
కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ పథకానికి మంగళం పాడింది. 2018లో స్టడీ ఇన్ ఇండియా పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా విదేశీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలని టార్గెట్ పెట్టుకున్నారు....
పవన్ కొడుకుకి గాయాలు..
సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి. స్కూల్‌లో అగ్నిప్రమాదంలో సంభవించడంతో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.
దీంతో ఇవాళ...
ట్రంప్ ఎఫెక్ట్… బ్లాక్ మండే!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార టారిఫ్‌లు గ్లోబల్ ట్రేడ్ వార్ పట్ల భయాలను పెంచాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల నుండి పెట్టుబడిదారులు నిష్క్రమించడం మొదలుపెట్టారు. దీంతో నిఫ్టీ కనిష్టానికి...