- Advertisement -
పాకిస్తానీ నటి హనియా ఆమిర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తన నటన, డ్యాన్స్‌తో భారతదేశంలోనూ అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఓ ఈవెంట్‌లో బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు.
వైరల్ వీడియోలో ఆమె 2002లో వచ్చిన ‘కుచ్ తో హై’ సినిమాలోని ‘డింగ్ డాంగ్ డోల్’ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఆమెతో పాటు ఇతరకులు కూడా డ్యాన్స్ చేయగా ఈ సరదా డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంటోంది. అందమైన పాస్టెల్ లెహంగా-చోలీలో కనిపించిన హనియా ఆకర్షణీయంగా కనిపించగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
View this post on Instagram
Also Read:అట్లీతోనే బన్నీ…ఫిక్స్!
- Advertisement -

