హనుమాన్ ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు

16
- Advertisement -

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆలయ నిర్వాహకులు స్వాగతించారు. కవిత తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు, హనుమంతుని కృపతో విజ్ఞానం, భక్తి నిండాలని ఆకాంక్షించారు.

ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు కవిత. హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నాను.తెలంగాణ ప్రజలందరికీ ఆ హనుమంతుడి ఆశీస్సులు ఎళ్లవేళలా ఉండాలని ప్రార్ధిస్తూ… హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

 

Also Read:విజయశాంతి దంపతులకు బెదరింపులు

- Advertisement -