Wednesday, June 26, 2024

వార్తలు

gold rate

10వ రోజు పెరిగిన బంగారం ధరలు…

వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. పదో రోజు కూడా పెరిగిన పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. బంగారం దారిలోనే వెండికూడా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24...
ap cm jagan

ఏపీ 3 రాజధానులకు లైన్ క్లియర్‌..గవర్నర్ అమోదముద్ర

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనకు గవర్రన్ బిశ్వభూషణ్ హరిచంద్ అమోదం తెలుపుతూ..సీఆర్డీఏ చట్టం- 2014 రద్దుకు అమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకపై...
puvvada ahay

ప్రజలకు అండగా ప్రభుత్వం…అధైర్య పడొద్దు: మంత్రి పువ్వాడ

కరోనా నేపథ్యంలో ప్రజలకు అండగా ప్రభుత్వం ఉందని…ప్రజలు అధైర్య పడొద్దన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మంలో మాట్లాడిన ఆయన..కోవిడ్ వ్యాధి విస్తరిస్తుంది. నివారణ కోసం ట్రూనాట్ మిషన్ ప్రారంభించాం అన్నారు. శాంపిల్స్ వరంగల్...
dronavalli harika

మొక్కలు నాటిన చెస్ గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి…

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చెస్ గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి మాదాపూర్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను...
gold rate today

9వ రోజు పెరిగిన బంగారం ధరలు..

వరుసగా 9వ రోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 290 పెరిగి రూ.51,030కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం...
corona

రాష్ట్రంలో 24 గంటల్లో 1986 కరోనా కేసులు నమోదు..

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1986 కరోనా పాజిటివ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 62,703కు చేరింది. గత 24...
covid 19

16 లక్షల 38 వేలకు చేరిన కరోనా కేసులు..

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. రోజుకు రికార్డు స్ధాయిలో 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది. గ‌త 24 గంట‌ల్లో...
brazil president

బ్రెజిల్ అధ్యక్షుడి భార్యకు కరోనా…

కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలు గజగజవణికిపోతున్నాయి. కరోనా వైరస్ కేసులకు యువతే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్ధ వెల్లడించగా కరోనా కేసుల్లో అమెరికా అగ్రస్ధానంలో ఉండగా బ్రెజిల్ రెండో స్ధానంలో ఉంది. కరోనాతో బ్రెజిల్...
skoch award

తెలంగాణ ఐటీ శాఖకు స్కోచ్ గోల్డ్ అవార్డు..

వివిధ విభాగాలలో అవార్డులు ప్రకటించింది స్కోచ్ గ్రూప్.బ్లాక్ చైన్ బేస్డ్ ప్రపార్టీ రిజిస్ట్రేషన్ రూపొందించిన రాష్ట్ర ఐటి శాఖ కు స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది.డిజిటల్ ఇండియా విభాగంలో ఇసుక అమ్మకం, నిర్వహణలో...
shanker naik

కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి:ఏకే ఖాన్

ప్రజలు కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలే తీసుకోవాలన్నారు మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్. సికింద్రాబాద్ లీ ప్యాలెస్ రాయల్ గార్డెన్ లో హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, సఫా బైతుల్...

తాజా వార్తలు