Friday, April 19, 2024

వార్తలు

ఏపీలో కొత్తగా 1,115 కరోనా కేసులు నమోదు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల నమోదు స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 52,319 మంది శాంపిల్స్ ను పరీక్షించగా 1,115 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 210...

ట్రియంప్ విల్లాస్ కాలనీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని రాజేంద్రనగర్ కిస్మతుపురాలోని ట్రియంప్ విల్లాస్ కాలనీవాసులు తమ కాలనీ సమావేశం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా...

సుగంధాల రారాజు…లవంగం

భారతీయ వంటకాలల్లో మసాలాదినుసులది ప్రత్యేక స్థానం. ప్రతి ఇంటిలో మసాలాదినుసులు తప్పనిసరిగా ఉంటాయి. అవి లేని ఇళ్లు దాదాపుగా ఉండదు. అటువంటి మసాలాదినుసులలో రారాజుగా పెరొందిన మసాలా..లవంగం. లవంగాలు లేకుండా ఏవంటకం వండరు....

రష్యాపై తీర్మానం చేసిన ఈయూ…

ఉక్రెయిన్‌ పై పోరు కొనసాగిస్తున్న రష్యాకు మరోక తలనొప్పి ఎదురైంది. యూరోపియన్ యూనియన్‌లో రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించింది. దీనికి మద్దతుగా యూరోపియన్ యూనియన్‌లో మెజార్టీ సభ్య దేశాలు అంగీకారం తెలిపింది. ఈ...

షిండే కు కే‌సి‌ఆర్ స్ట్రోక్ !

మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో బి‌ఆర్‌ఎస్ అక్కడ బలపడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను కాదని అక్కడి ప్రజలు బి‌ఆర్‌ఎస్ వైపు మొగ్గు...

యాదగిరిగుట్టకు హరిత పుణ్యక్షేత్రం అవార్డ్‌…సీఎం కేసీఆర్‌ హర్షం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 2022-2025సంవత్సరాలకు గాను ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ప్రధానం చేసే గ్రీన్‌ ప్లేస్‌ ఆఫ్‌్ వర్షీప్‌ అవార్డు లభించడం...

గ్రీన్‌ ఛాలెంజ్‌తో గ్రీన్ గ్రామంగా ముఖ్రాకె..

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ మంచి ఫలితాలనిస్తోంది. ఇప్పటివరకు గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా కోట్ల మొక్కలను నాటగా పర్యావరణ సమతుల్యతతో పాటు పచ్చదనం పెరిగి ఎటూ చూసిన గ్రీన్...

డిల్లీ ఆర్డినెన్స్ రచ్చ.. కేంద్రానిదే పైచేయ్!

డిల్లీపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో ఏ స్థాయిలో రగడ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం విపక్షాల మద్దతు కోసం...

Errabelli:బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం

రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న తానా మహాసభల్లో భాగంగా మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్...

CMKCR:మాది Aటీమ్, Bటీమ్ కాదు … రైతుల టీమ్‌

తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. షోలాపూర్ పర్యటనలో భాగంగా పండరీపురంలోని శ్రీవిఠలుడి దర్శనాంతరం ఏర్పాటు చేసిన సర్కోలీ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సర్కోలి...

తాజా వార్తలు