9వ రోజు పెరిగిన బంగారం ధరలు..

242
gold rate today
- Advertisement -

వరుసగా 9వ రోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 290 పెరిగి రూ.51,030కి చేరింది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 290 పెరిగి రూ.55,600కి చేరింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ ధర అని చెప్పుకోవాలి. బంగారం ధరలు పెరిగితే వెండిమాత్రం తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ. 3050 తగ్గి రూ. 63,000కి చేరింది.

అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వస్తున్న మార్పులు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

- Advertisement -