Friday, January 10, 2025

జాతీయ వార్తలు

aadhar pancard

వచ్చే ఏడాది వరకు ఆధార్-పాన్‌ లింక్ గడువుపెంపు

పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కట్టుదిట్టం చేస్తోంది. ఇందుకోసం ఆధార్‌తో పాన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆధార్ కార్డుతో పాన్‌ కార్డును...
midatala dandu

మరో 4 వారాలు అప్రమత్తం!

ఓ వైపు కరోనా మరోవైపు మిడతల దండు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో నాలుగు వారాలు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఏవో) సూచించింది. దేశంలోని అన్ని...
corona

దేశంలో ఒక్కరోజే 25 వేల కరోనా కేసులు…

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి వేలసంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్ధాయిలో 24,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్...
lunar ecilipse

భారత్‌లో కనిపించని చంద్రగ్రహణం…

ఖగోళంలో అద్భుతం చోటుచేసుకుంది. అదే చంద్రగ్రహణం. ఈ ఏడాది ఇది మూడో చంద్రగ్రహణం కాగా చివరిదికూడా. అయితే భారత్‌తో పాటు పలుదేశాల్లో చంద్రగ్రహణం కనిపించదు.ముఖ్యంగా మన దేశంలోని దీని ప్రభావం ఉండదు. కేవలం...
india coronavirus cases

దేశంలో 24 గంటల్లో 22 వేల కరోనా కేసులు…

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి 20 వేలకి పైగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్ధాయిలో 22771 పాజిటివ్ కేసులు నమోదుకాగా మహారాష్ట్ర, తమిళనాడులో లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో...
jee exam

నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా…

దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 26న జ‌రగాల్సిన మెడిక‌ల్ ఎంట్రెన్స్...
Prime Minister Narendra Modi addresses soldiers

ఇది వికాసవాద యుగం: ప్రధాని మోడీ

సామ్రాజ్య‌కాంక్ష ఉన్న దేశాలు చ‌రిత్ర‌లో కొట్టుకుపోయాయ‌ని, అలాంటి దేశాలు వెన‌క్కి తిరిగి వెళ్లిపోయాయ‌న్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లేహ్‌లో ఆకస్మిక పర్యటన చేసిన ప్రధాని….విస్తార‌వాదం కాదు.. వికాసవాద‌ యుగం కావాల‌న్నారు. వికాస‌వాది మాత్ర‌మే...
india coronavirus

24 గంటల్లో 20,903 కరోనా కేసులు…..379 మంది మృతి

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు రోజుకు దాదాపు 20 వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో ఏకంగా 20930 పాజిటివ్...
corona

భారత్‌లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు..

దేశంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. గత 24 గంటల్లో 19,148 పాజిటివ్ కేసులు నమోదుకాగా 434 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు ఆరు లక్షల...
parliament

సెప్టెంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు..!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో...

తాజా వార్తలు