‘అరేయ్‌ ఏంట్రా ఇది? కొంచెం కనబడరా.. షణ్ముఖ్‌తో ఆడుకున్న నాగ్‌..

33

బిగ్ బాస్ సీన్ 5 ఎప్పుడెప్పుడా అంటూ కొన్ని నెలలుగా ఎదురు చూడటం జరిగింది. ఎట్టకేలకు సీజన్ ప్రారంభం అయ్యింది. ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. సీజన్ ప్రారంభం అవ్వడం అయ్యింది.. మొదటి వారం ఎలిమినేషన్ కు కూడా కాబోతున్నారు. నిన్న రాత్రి వరకు ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఇక ఈ వారం నామినేషన్‌లో యాంకర్‌ రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీ ఉండగా వీరిలో కొందరిని హోస్ట్‌ నాగ్‌ నేడు సేవ్‌ చేయనున్నాడు. ఎలిమినేట్‌ అవనున్న కంటెస్టెంట్‌ పేరును రేపు వెల్లడిస్తాడు. ఇదిలా వుంటే కంటెస్టెంట్లు ఇప్పటివరకు చేసిన తప్పొప్పులను ఎత్తిచూపుతూ అందరి లెక్క సరి చేయనున్నాడు కింగ్‌ నాగ్‌. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.

#5MuchEntertainment ki stage set with King #Nagarjuna ..Weekend masti #BiggBossTelugu5 today at 9 PM