అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి-వర్ధంతి: సీఎం కేసీఆర్

423
- Advertisement -

తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ, చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు నిర్ణయించారు. సీఎం కేసిఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. చాక‌లి ఐల‌మ్మ సెప్టెంబరు 26, 1895న‌ జ‌న్మించారు. సెప్టెంబర్ 10, 1985న మ‌ర‌ణించారు.

- Advertisement -