చరిత్రలో ఈ రోజు: డిసెంబరు 18

284
History
- Advertisement -

*అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం

*మైనారిటీ హక్కుల దినం.(భారత దేశం.)*

*సంఘటనలు*

1948: జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.

1971: బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది.

1989: భారత లోక్సభ స్పీకర్గా బలరాం జక్కర్ పదవీ విరమణ.

2002: భారత ప్రధాన న్యాయమూర్తిగా జి.బి. పట్నాయక్ పదవీ విరమణ.

2014: భారత దేశమునకు చెందిన భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ప్రయోగం విజయవంతం.

*జననాలు*

1824: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (మ.1892)

1913: విల్లీబ్రాంట్ , పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్ (మ.1992).

1946: స్టీవెన్ స్పీల్బెర్గ్ , సుప్రసిద్ధ దర్శకుడు.

1973: డిబి చారి , తెలుగు చలనచిత్ర గేయ మరియు సంభాషణల రచయిత.

*మరణాలు*

1829: జీన్ బాప్టిస్ట్ లామార్క్ , నేచురలిస్ట్. (జ.1744)

1948: కాట్రగడ్డ బాలకృష్ణ , అసాధారణ మేధావి, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. (జ.1906)

1952: గరిమెళ్ళ సత్యనారాయణ , స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1893)

2000: మాధవపెద్ది సత్యం , తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (జ.1922)

2015: చాట్ల శ్రీరాములు , ప్రముఖ తెలుగు నాటకరంగ నిపుణుడు మరియు సినిమా నటుడు. (జ.193

- Advertisement -