పంచాంగం..18.12.16

69
Telugu-Panchangam

*శ్రీదుర్ముఖినామ సంవత్సరం*

దక్షిణాయనం,

హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి బ.పంచమి రా.10.33 వరకు

నక్షత్రం ఆశ్లేష సా.5.33
వరకు తదుపరి మఖ

వర్జ్యం ఉ.6.29 నుంచి
8.04 వరకు

దుర్ముహూర్తం సా.3.56
నుంచి 4.40 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమగండం ప.12.00
నుంచి 1.30 వరకు