- Advertisement -
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై స్పందించింది ప్రముఖ నటి రేణు దేశాయ్. రేవంత్ రెడ్డి ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మన పిల్లలకి ఆక్సిజన్ కావాలి, భవిష్యత్తు తరాల కోసం ఈ 400 ఎకరాల భూమిని వదిలేయండి అని విజ్ఞప్తి చేశారు. ఇంకెక్కడైనా ల్యాండ్ చూసుకొని డెవలప్మెంట్ చేయండి అంటూ కోరారు రేణు దేశాయ్.
View this post on Instagram
Also Read:ఢిల్లీలో బీసీ సంఘాల మహాధర్నా..
- Advertisement -

