వొడాఫోన్ బంపర్‌ ఆఫర్‌..

168
Vodafone

జియో ఎఫెక్ట్‌తో టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు రోజుకో కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా టెలికాం సంస్థ వొడాఫోన్ రూ.1499 కి ఓ నూత‌న ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఇవాళ ప్ర‌వేశ‌పెట్టింది.

Vodafone

ఈ ప్లాన్‌ను కస్ట‌మ‌ర్లు రీచార్జి చేసుకుంటే రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు. ఇక జియోలో ఇదే త‌ర‌హాలో రూ.1699 ప్లాన్‌కి రోజుకు 1.5 జీబీ డేటా ల‌భిస్తుండ‌గా, బీఎస్ఎన్ఎల్‌లో రూ.1312 కి 5 జీబీ డేటాను అందిస్తున్నారు.