మరోసారి నిరాశపర్చిన కోహ్లీ…

127
kohli

ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో మ్యాచ్‌లో నిరాశపర్చాడు విరాట్ కోహ్లీ.తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది.

నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 201 పరుగులు చేసింది. ఆర్సీబీకి ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు.ఫించ్‌,పడిక్కల్ మంచి ఆరంభాన్ని అందించారు. ఫించ్ 35 బంతుల్లో 52 పరుగులు చేయగా పడిక్కల్ 40 బంతు్లో 54 పరుగులు చేశారు.

విరాట్ కోహ్లీ 11 బంతుల్లో 3 పరుగులు చేయగా డివిలియర్స్ 24 బంతుల్లో 55 పరుగులు చేశారు. దీంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లో 201 పరుగులు చేసింది.