రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు..

136
srsialam dam

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచనను తెలిపింది వాతావరణ శాఖ. తూర్పు-పశ్చిమ shear zone Lat.13.0 deg.N వెంబడి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధముగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మీదుగా 3.1 km ఎత్తు వద్ద కొనసాగుతోంది.రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.