శ్రీశైలానికి భారీగా చేరుతున్న వరదనీరు..

67
srisailam project

శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. నీటి మట్టం:885.00 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు.ఇన్ ఫ్లో:72,350 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో: 27,613 క్యూసెక్కులు.కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.