మొక్కలు నాటిన రంగస్ధలం ముఖేష్

84
green

రాజ్యసభ సభ్యలు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటారు సినీ ఆర్టిస్ట్ . రంగస్థలం ముకేష్ ..సినీ నటి సాకేత్ మాధవి గారు విసిరినా ఛాలెంజ్ ని స్వీకరించి నేడు ఈ సి ఐ ల్. నాగరం లో రవీంద్ర నగర్ కాలనీ వాసులతో కలసి రంగస్థలం. ముకేష్ మూడు మొక్కలు నాటారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరిత హారం చేపట్టారు .. దీనికి మద్దతు గా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి సబండ్డ వర్ణాల ప్రజానీకాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా కొనసాగిస్తున్నారు . ఈ మహాఉద్యమంలో నేను భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు.

మొక్కలు పెంచడం వలన ప్రయోజనాలు , పర్యావరణ పరిరక్షణ పైన , వాటి ప్రయోజనాలను ప్రజలకు అనునిత్యం అవగాహనా కల్పిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టీం మరియు ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ గారి ప్రత్యేకంగా అభినందించారూ. అలానే ఆర్టిస్ట్ ముకేష్ గారు మరో ముగ్గురికి…సినీ నిర్మాత. నటీమణి మణి మహేష్ .. రంగస్థలం ఆర్టిస్ట్ సుధాకర్ .. రంగస్థలం ఆర్టిస్ట్ మల్లికార్జున్ గార్లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.