ప్రాజెక్టుల అప్ డేట్

69
Nagarjuna Sagar Dam

నాగార్జున సాగర్‌కు వరద తగ్గుముఖం పట్టింది. సాగ‌ర్‌కు ప్ర‌స్తుతం 45,619 క్యూసెక్యుల ఇన్‌ ఫ్లో ఉండగా అంతేనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామ‌ర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్ర‌స్తుతం 311.44 టీఎంసీలు ఉన్నాయి.

ఇక జురాలకు కూడా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా 318.350 మీటర్లకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 9.316 టీఎంసీల నీరు నిల్వ ఉన్న‌ది.