ఓవైసీ కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన ఎంపీ సంతోష్..

121
mp santhosh

హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ కుమార్తె రిసెప్షన్‌కు హాజరయ్యారు ఎంపీ సంతోష్ కుమార్‌. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,టీఆర్ఎస్‌ఎల్పీ రమేష్ రెడ్డితో కలిసి తాజ్ కృష్ణలో జరిగిన రిసెప్షన్‌కు హాజరై వరుడిని ఆశీర్వదించారు.