దేశంలో కరోనా కల్లోలం…

76

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్త‌గా 4,01,078 క‌రోనా కేసులు న‌మోదుకాగా 4187 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,18,92,676 కి చేరింది. 37,23,446 కేసులు యాక్టీవ్‌గా ఉండగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,38,270 కి చేరింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 16,73,46,544 మందికి వ్యాక్సిన్ అందించారు.