దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు…

63
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 18,327 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 108 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,11,92,088కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 1,80,304 యాక్టివ్ కేసులుండగా 1,08,54,128 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 1,57,656కు చేరింది. టీకా డ్రైవ్‌లో భాగంగా 1,94,97,704 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు 22.06కోట్ల నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.