హ్యాపీ బర్త్‌ డే టు నితిన్‌

295
Happy Birthday Nitin

తన తొలి సినిమాతోనే విజయం సాధించిన హీరో నితిన్‌. అనుకోకుండా ‘జయం’ సినిమాలో నితిన్‌కి అవకాశం రావడం, అది సూపర్‌ హిట్‌ అవడంతో నితిన్‌ ఫుల్‌ ఖుషీగా ఫీలాయ్యాడు. ఇక అప్పటి నుంచి  వరుస విజయాలతో తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు నితిన్‌. అయితే ఈ రోజ ( మార్చి 30) ఈ టాలీవుడ్‌  యంగ్‌ హీరో  నితిన్ బ‌ర్త్ డే.

  తొలిసినిమా జయంతో హిట్‌కొట్టి ఉత్తమ నూతన తెలుగు నటుడుగా దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ ను అందుకున్నాడు నితిన్‌. దిల్, సై, ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి యూత్‌పుల్‌ చిత్రాలతో యూత్‌ స్టార్‌గా మారాడు.
 Nitin Happy Birthday
పవర్ స్టార్ పవన్ నిర్మాతగా తెరకెక్కిన చల్ మోహన్ రంగ సినిమాతో ఏప్రిల్ 5న ముందుకువస్తున్న నితిన్ మరోసారి సక్సెస్ కొట్టి…కెరీర్లో మరిన్ని విజయాలను అందుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.