Saturday, April 27, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

thalaivi

కంగనా…త‌లైవి షూటింగ్ ప్రారంభం

తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ను `త‌లైవి` పేరుతో రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, హిందీ బాష‌ల్లో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ చెన్నైలో ప్రారంభ‌మైంది. బాలీవుడ్ క్వీన్...
india vs ban

చాహర్‌ వన్‌మ్యాన్‌ షో..బంగ్లా చిత్తు

టీ20 సిరీస్‌లో కీలకంగా మారిన నాగపూర్‌ టీ20లో భారత్ విజేతగా నిలిచింది.ఇటు బ్యాటింగ్‌లోనూ,అటు బౌలింగ్‌లోనూ రాణించి బంగ్లాను చిత్తుచేసింది. భారత్ విధించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా....144 పరుగులకే చాపచుట్టేసింది....
koti deepotsthavam

కోటిదీపోత్సవంలో ఎంపీ సంతోష్ కుమార్‌

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఇల కైలాసంగా మారిన ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆదివారం కోటిదీపోత్సవ కార్యక్రమానికి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌...
Pichhodu film

పిచ్చోడు ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన..!

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది. ఫస్ట్ లుక్...

సూర్య “ఆకాశం నీ హద్దురా” ఫస్ట్ లుక్..

2డి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై సూర్య హీరోగా నిర్మాతగా రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 6వ చిత్రం "ఆకాశం నీ హద్దురా". ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు....
Rajiv Kanakala

గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన రాజీవ్ కనకాల..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పోందుతోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన...

చరణ్‌తో అశోక్ గ‌ల్లా డెబ్యూ చిత్రం ప్రారంభం..

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా తొలి చిత్రం సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, రామ్‌చ‌ర‌ణ్‌, రానా...
ktr

మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..

తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. ఈసారి ఆస్ట్రేలియా నుంచి అక్కడ జరిగే ఆస్ట్రేలియా-ఇండియా లీడర్‌షిప్ సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు...

తాజా వార్తలు