సూర్య “ఆకాశం నీ హద్దురా” ఫస్ట్ లుక్..

519
- Advertisement -

2డి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై సూర్య హీరోగా నిర్మాతగా రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 6వ చిత్రం “ఆకాశం నీ హద్దురా”. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. అపర్ణ బాలమురలి హీరోయిన్‌గా నటిస్తోంది. జేవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. నటీనటులు..సూర్య,అపర్ణ బాలమురలి,కాలీ వెంకట్,కారుణాస్,ప్రతాప్ పోతన్,పరేశ్ రావల్,వివేక్ ప్రసన్న,కృష్ణ కుమా.

సాంకేతిక నిపుణులు.. నిర్మాత : సూర్య శివకుమార్,కో ప్రొడ్యూసర్ : రాజశేఖర్ కర్పూర పాండియన్,కథ, దర్శకురాలు : సుధా కొంగర ప్రసాద్,స్క్రీన్ ప్లే : షాలిని ఉషాదేవి & సుధా కొంగర,సినిమాటోగ్రఫీ : శ్రీనికిత్ బొమిరెడ్డి,మ్యూజిక్ డైరెక్టర్ : జీవీ ప్రకాష్ కుమార్,ఎడిటర్ : సతీష్ సూర్య,ఆర్ట్ డైరెక్టర్ : జాకీ,కాస్టమ్ డిజైనర్ : పూర్ణిమ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ : సెంథిల్ కుమార్.

Suriya

- Advertisement -