కోటిదీపోత్సవంలో ఎంపీ సంతోష్ కుమార్‌

75
koti deepotsthavam

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఇల కైలాసంగా మారిన ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆదివారం కోటిదీపోత్సవ కార్యక్రమానికి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ దంపతులు హాజరై ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామితో కలిసి జ్యోతి ప్రజ్వాళన చేశారు.

కోటి దీపోత్సవ కార్యక్రమానికి నిర్వాహకులు సంతోష్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

This slideshow requires JavaScript.