Saturday, June 22, 2024

వార్తలు

ap corona cases

ఏపీలో 20 వేలు దాటిన కరోనా కేసులు..

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే ఏపీలో కొత్తగా 1322 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటాయి. దీంతో...
bonthu sridevi

గ్రీన్ ఛాలెంజ్…మొక్కలు నాటిన బొంతు శ్రీదేవి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హైదరాబాద్ నగర మేయర్ జన్మదిన సందర్బంగా మేయర్ జీవిత భాగస్వామి బొంతు శ్రీదేవి తన కూతుర్లు...
rains

తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి వర్షాలు..

ఆగ్నేయ జార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు...
sowmya

కరోనాకు వ్యాక్సిన్‌ ఇప్పట్లో రాదు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకి విస్తరిస్తూనే ఉంది. కరోనాను జయించేందుకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో చాలాదేశాలు బిజీగా ఉన్నాయి. ఇక భారత్‌లో ఆగస్టు 15 వరకు వ్యాక్సిన్ వస్తుందని ఐసీఎంఆర్ ధీమా వ్యక్తం...
coronavirus

కరోనా కేసులు…..రష్యాను దాటేసిన భారత్

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇక భారత్‌లో కూడా రోజుకి 24 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతుండగా కరోనా కేసుల్లో రష్యాను దాటేసింది భారత్‌. దీంతో కరోనా కేసుల్లో...
midatala dandu

మరో 4 వారాలు అప్రమత్తం!

ఓ వైపు కరోనా మరోవైపు మిడతల దండు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో నాలుగు వారాలు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఏవో) సూచించింది. దేశంలోని అన్ని...
akshaya tritiya 2020

మరింత దిగొచ్చిన బంగారం ధర…

బంగారం ధర మరింత దిగొచ్చింది.హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.40 త‌గ్గి.. రూ.46,230గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కూడా అదేస్థాయిలో.. రూ.40 త‌గ్గ‌డంతో.. రూ.50,840కు...
india coronavirus cases

తెలంగాణలో 24 వేలకు చేరువలో కరోనా కేసులు…

తెలంగాణలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఆదివారం కొత్తగా 1590 కరోనా కేసులు రికార్డుకాగా ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,277 నిర్ధారణ అయ్యాయి. ఇక తెలంగాణలో ఇప్పటివరకు...
kerala

కేరళలో ఏడాది లాక్ డౌన్‌..!

కరోనా కట్టడిలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏడాదిపాటు లాక్ డౌన్‌ని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్తమార్గదర్శకాలను విడుదల చేసింది కేరళ ప్రభుత్వం. మాస్క్‌లు ధరించడం,...
ap dgp

ఏపీలో 466 మంది పోలీసులకు కరోనా:డీజీపీ సవాంగ్

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా తాజాగా ఏపీలో 466 మంది పోలీసులకు కరోనా సోకినట్లు వెల్లడలించారు డీజీపీ గౌతమ్ సవాంగ్. విశాఖలో...

తాజా వార్తలు