లిక్కర్ కల్తీ..పట్టుకున్న అధికారులు!
అధిక ధరల మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యం, నీళ్లను కలుపుతున్న కేటుగాళ్ల ముఠాను పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. బార్లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు.
లింగంపల్లి ప్రొహిబిషన్...
మహిళల భద్రత కోసం ‘ట్యూటెమ్’ యాప్
మహిళా భద్రతే ప్రాధాన్యతగా 'ట్యూటెమ్' యాప్ తీసుకురానున్నట్లు వెల్లడించారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. చిట్టచివరి గమ్యస్థానం వరకు మెట్రోలో సురక్షిత ప్రయాణం చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు సురక్షితమైన...
బెట్టింగ్ యాప్స్ కేసులు సీఐడీకి!
బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. సైబరాబాద్ , హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కేసులన్నీ ఇక సీఐడీ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. మియాపూర్‌కు చెందిన ఫణీంద్ర శర్మ...
పసిడి ప్రియులకు షాక్..
బంగారం ప్రియులకు షాక్. పసిడి ధర ఏకంగా రూ.లక్ష దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ ఉదయం రూ.3,000 పెరిగి, రూ.1,01,350కి చేరింది. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల...
గ్రేటర్లో 3 రోజులు వైన్స్ బంద్
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఆదేశించారు పోలీసులు....
బాలయ్య..ఫ్యాన్సీ నెంబర్‌కు రూ.7.75 లక్షలు!
ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఎంతైన ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. ఇష్టంగా కొనుగోలు చేసే వాహనాలకు...
తెలంగాణలో వాహనదారులకు షాక్
తెలంగాణలో వాహనదారులకు షాక్ తగిలింది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అంటూ కొత్త రూల్స్ వచ్చాయి. 2019కి ముందు బండి అయితే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు...
Hyderabad:భారీగా పడిపోయిన రియల్ ఎస్టేట్
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది. ఇళ్ళ అమ్మకాలు, కొత్త ఇళ్ళ సరఫరాలో హైదరాబాద్ వెనుకంజలో నిలిచింది. గతేడాది 2024 జనవరి-మార్చి మధ్య 14,298 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరగగా.. ఈ ఏడాది...
ATM on Train:రైళ్లలో ఏటీఎం సేవలు
ఇకపై రైళ్లలో ఏటీఎం సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు ప్రయోత్మకంగా కొన్ని రైళ్లలో ఏటీఎంలను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. మరికొన్ని రైళ్లలో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం..
ముంబయి-మన్మాద్...
హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు!
మెట్రో రైల్ ప్రయాణికులకు L&T షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో హైదరాబాద్ మెట్రో ఉన్నట్లు తెలిపింది L&T మెట్రో సంస్థ.
కోవిడ్...