Saturday, April 27, 2024
Home వార్తలు బిజినెస్ వార్తలు

బిజినెస్ వార్తలు

Variety Hotel Names

హైదరాబాద్‌లో వింత పేర్లున్న హోటల్స్‌ ..

కొన్ని హోటళ్ల పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. చూడగానే.. అక్కడికి వెళ్లి ట్రై చేద్దాం అనిపిస్తుంది. అంతేకాదు.. సెల్ఫీ తీసుకుని సరదాగా సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి కూడా భలే బాగుంటాయి. అలాంటి...
akshaya trithiya

అక్షయ తృతీయ విశిష్టత ..

అక్షయ అంటే తరగనిది అని అర్థం. పురాణాల్లో అక్షయపాత్ర గురించి విని ఉంటాం. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎంత‌మంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి...
jio

జియో హాట్ స్టార్ ఆఫర్‌…ఏడాది పాటు ఫ్రీ!

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో….రోజుకో కొత్త ఆఫర్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా ప్రిపెయిడ్ వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఏడాది పాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. రూ.401 నెలవారీ రీచార్జి ప్లాన్...

46 రోజుల పాటు నుమాయిష్..

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ ప్రారంభమైంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 03.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ కొనసాగుతుంది. ఇది 83వ నుమాయిష్ కావడం విశేషం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో...
KTR for T Hub-2 soon

టీ హబ్‌కు ఏడేళ్లు…

ప్ర‌తి సామాన్య పౌరుడి స‌మ‌స్య‌ను తీర్చేందుకు ఇంట‌ర్నెట్‌నే సాధనంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టీహబ్‌ను ముందుకు తీసుకొచ్చింది. ఏడేళ్ల కిందట గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో టీ-హబ్  ఏర్పాటు అయ్యింది. నవంబర్ 5న గవర్నర్...
reliance

5జీ సేవలు షురూ

రిలయన్స్ 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌లోని రాజ్‌‌‌‌ సమంద్‌‌‌‌లోని శ్రీనాథ్‌‌‌‌జీ ఆలయం నుండి సేవలను ప్రారంభించారు.ఈ సంవత్సరంలోనే ఢిల్లీ, ముంబై, కోల్‌‌‌‌కతా చెన్నై వంటి ప్రధాన నగరాల్లో...

కొత్త సంవత్సరం…పెరిగిన గ్యాస్ ధరలు

నూతన సంవత్సరం సందర్భంగా వినియోగదారులకు షాక్. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌పై రూ.25 వడ్డించింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 19 కిలోల...
atlas cycle

70 ఏళ్ల బంధానికి తెర..అట్లాస్ సైకిల్ కనుమరుగు..!

కోట్లాది భారతీయులతో 70 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది ప్రముఖ సైకిల్ కంపెనీ అట్లాస్. పేదవాడి బెంజ్‌ కారుగా భారత్‌లో ఓ వెలుగు వెలిగిన అట్లాస్‌ సైకిల్‌ లాక్ డౌన్‌తో పూర్తిగా మూతపడింది. దీంతో...

ఘనంగా అనంత్ అంబానీ – రాధిక ఎంగేజ్‌మెంట్

పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. రిలయన్స్ చైర్మన్‌ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అనంత్ ఎంగేజ్‌మెంట్ వీరేన్ మర్చంట్ -...
Gold Rate

బారీగా తగ్గిన బంగారం ధర..

గ‌త కొన్ని రోజులుగా పసిడి ధ‌ర‌ భారీగా పెరుగుతూ వస్తోంది.. అయితే ఇప్పుడు బంగారం ధర తగ్గుముఖం ప‌ట్టింది. గ‌త మూడు రోజులుగా ప‌సిడి ధ‌ర త‌గ్గుతూనే వ‌స్తోంది. బంగారం కొనాలనుకునే ‌వారికి...

తాజా వార్తలు