KTR: దవాఖానల్లో విద్యార్థులు..చెరసాలలో రైతన్నలు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్.. మహిళలను కోటీశ్వరులను చేస్తాడట అని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన...
బాధిత చిన్నారులకు అండగా ఉంటాం: శ్రీనివాస్ గౌడ్
ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో చదవాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మాగనూరు ఫుడ్‌పాయిజన్ ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు.మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న మాగనూర్ జడ్‌పీహెచ్‌ఎస్...
Gautam Adani: గౌతం అదానీకి షాక్.. అరెస్టు వారెంట్
అదానీ గ్రూపు సంస్థ అధినేత గౌతం అదానీకి షాక్ తగిలింది. అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. 265 మిలియన్ల డాలర్ల లంచం కేసులో న్యూయార్క్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ...
TTD:శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా 2025 ఫిబ్రవరి నెల కోటాను గురువారం టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
మధ్యాహ్నం 3 గంటలకు...
హైదరాబాద్‌కు రాష్ట్రపతి …ట్రాఫిక్ ఆంక్షలు!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్రపతి చేరుకోనున్నారు. 6.20 నుంచి 7.10 వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం...
Bigg Boss 8 Telugu: నాకు ఓట్లేయకండి..బయటకు వస్తా!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 80 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా నిఖిల్ హైలైట్‌గా నిలిచాడు. తొలుత నిఖిల్.. యష్మీతో పర్సనల్‌గా మాట్లాడాడు....
Silver Rates Today:రూ. 4 వేలు తగ్గిన వెండి
ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 77,630గా...
చలికాలంలో చన్నీటిస్నానం..ఎన్ని సమస్యలో?
వింటర్ సీజన్ లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయి. తద్వారా వాతావరణమంతా చాలా కూల్ గా మారిపోతుంది. అసలు ఉదయం పూట బయటకు అడుగు పెట్టలేనంతగా చలి వేధిస్తుంది. 9-10 దాటిన చలి తీవ్రత...
చలికాలంలో బెల్లం తింటే ఎన్ని లాభాలో!
బెల్లం తీపి పదార్థమే అయినప్పటికి బెల్లం తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా బెల్లన్ని ఉపయోగిస్తుంటారు. బెల్లం తరచూ తినడం వల్ల శరీరానికి సరైన పోషకాలు మెండుగా లభిస్తాయని ఆహార...
సీజనల్ ‘రేగుపండ్లు’తో ప్రయోజనాలు!
రోజురోజుకూ చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఇక ఈ చలికాలంలో సీజన్ ను బట్టి ప్రకృతి ప్రసాధించే పండ్లలో రేగుపండ్లు కూడా ఒకటి. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ రేగుపండ్ల చెట్లు ప్రతిచోటా కనిపిస్తూ...