- Advertisement -
సివిల్స్ ఫలితాలు విడుదల చేసింది UPSC. సివిల్ సర్వీసెస్ కు మొత్తం 1009 మంది ఎంపిక కాగా ఇందులో ఐఏఎస్ – 180, ఐపీఎస్- 147, ఐఎఫ్‌ఎస్- 55 మంది ఎంపికయ్యారు.
జనరల్ కేటగిరిలో 335, ఈడ్యబ్లూఎస్ కేటగిరిలో 109, ఓబీసీ- 318, ఎస్సీ-160, ఎస్టీ-87 మంది ఎంపికయ్యారు. మొదటి ర్యాంక్ సాధించారు శక్తి దూబే. హర్షిత్ గోయల్ కు సెకండ్ ర్యాంక్, పరాగ్ కు థర్డ్ ర్యాంక్ రాగా సివిల్స్ – 2024 లో సత్తా చాటారు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు.
Also Read:వీడియో..సింహాలతో భీకర పోరు!
- Advertisement -

