- Advertisement -
అడవికి రారాజు సింహామే. ఆహారం కోసం సింహం ఎంత సాహసమైన చేస్తుంది. అయితే అలాంటి సింహాలనే భయపెట్టింది ఓ ఎద్దు. తన పిల్లలను కాపాడుకునేందుకు సింహాల గుంపుతోనే తలపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన కొమ్ములు కిందికి దించుకుని సింహాన్ని గాలిలోకి విసిరేసింది. మరిన్ని సింహాలు దాడిలో చేరినప్పటికీ, ఆ తల్లి తన బిడ్డను వదిలిపెట్టకుండా పోరాటం చేసింది. ఆ తర్వాత ఎద్దుల గుంపు అంతా చేరడంతో సింహాలు పారిపోయాయి. ఈ అద్భుతమైన వీడియోకు ఇప్పటివరకు 6.1 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
View this post on Instagram
Also Read:పసిడి ప్రియులకు షాక్..
- Advertisement -

