- Advertisement -
సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి ఒక పెద్ద రాయిని వాషింగ్ మెషీన్‌లో పెట్టి ఏం జరుగుతుందో చూడండి అని వీడియోని షేర్ చేశాడు. తర్వాత జరిగినదేంటంటే.. కొన్ని నిమిషాల్లో మెషీన్ పూర్తిగా కుప్పకూలింది. వీడియోలో మెషీన్ ధ్వంసమవుతూ, దాని భాగాలు విడిపోయిన విధంగా చూపబడింది. ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయ్యింది, కానీ నెటిజన్లను మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
చాలా మంది ఈ ప్రయోగానికి అవసరమేమిటో అర్థం కాలేదని కామెంట్ చేయగా, మరికొందరు దీన్ని డబ్బులను వృథా చేయడమేనని తెలిపారు. ఈ వీడియో ఎక్కడ తీసారో మాత్రం తెలియలేదు.
View this post on Instagram
Also Read:పసిడి ప్రియులకు షాక్..
- Advertisement -

