బెట్టింగ్ జోలికి వెళ్లకండి: సజ్జనార్

18
- Advertisement -

బెట్టింగ్ జోలికే వెళ్లొద్దంటూ మరోసారి విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్.. ఆన్ లైన్ బెట్టింగ్ అనేది ఒక విష వలయం అన్నారు.

పెడుతున్న కొద్దీ డబ్బు పోతూనే ఉంటుంది కానీ.. వచ్చేది ఉండదు, భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ కు యువత దూరంగా ఉండండి అని విజ్ఞప్తి చేశారు.

 

Also Read:తెలంగాణలో తేలికపాటి వర్షాలు

- Advertisement -