పుస్తక పఠనంతోనే మంచి అలవాట్లు- గవర్నర్

30

పుస్తక పఠనం ద్వారా మంచి అలవాట్లు అలరచుకోవాలనీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బుక్ ఫెయిర్‌ను గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించి బుక్ స్టాల్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలు చదవడం ద్వారానే జ్ఞానం వస్తుందని బుక్ ఫెయిర్‌ను తల్లిదండ్రులు పిల్లలతో సందర్శించి పుస్తకాలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.