నిత్యావసరాలు పంపిణీ చేసిన బాల్క సుమన్..

31
Balka Suman

చెన్నూరు మున్సిపాలిటి పరిధిలోని సాయిరాం ఫంక్షన్ హాల్ నందు, బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేతుల మీదుగా చెన్నూర్ పట్టణంలోని 1000 మంది నిరుపేద కుటుంబాలకు ఒకో కుటుంబానికి 1000 రూపాయల విలువ చేసే (10 కిలోల బియ్యం,కందిపప్పు,పెసర పప్పు,ఉల్లి గడ్డలు,ఎల్లి గడ్డలు,నూనె ప్యాకెట్,పసుపు,ఉప్పు,కారం పొడి,చింత పండు,అల్లం వెల్లుల్లి పేస్ట్,రెండు రకాల సబ్బులు) నిత్యావసరాల సరకులు పంపిణీ చేయడం జరిగింది.