దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

54
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో 30,093 కేసులు న‌మోదుకాగా 374 మంది మృతిచెందారు. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,11,74,322 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,06,130 యాక్టివ్ కేసులుండగా 3,03,53,710 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో 4,14,482 మంది మృతిచెందగా గ‌డిచిన 24 గంట‌ల్లో 45,254 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.