కేటీఆర్ కు మద్దతుగా షర్మిల ట్వీట్

34
sharmila ys

మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా నిలిచారు వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఒక తల్లిగా ఒక రాజకీయ నాయకురాలిగా ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాను.. మహిళల పట్ల కానీ చిన్న పిల్లల పట్ల గాని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి వీటిని ఖండించాలన్నారు.