యాదాద్రిలో వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రత్యేక పూజలు

324
vanteru pratapreddy

యాదాద్రి జిల్లా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షలో టీఆర్ఎస్‌లో చేరారు వంటేరు. రైతు నేతగా గుర్తింపు తెచ్చుకున్న వంటేరు ప్రతాపరెడ్డిని ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించారు సీఎం కేసీఆర్. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

vanteru pratapreddy visits Yadadri Temple..special pooja at yadadri district.vanteru pratapreddy visits Yadadri Temple..special pooja at yadadri district.