గ్రీన్ ఛాలెంజ్‌లో జగిత్యాల కలెక్టర్ శరత్..

336
jagtial collector

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌ ఉద్యమంలా సాగుతోంది. కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించారు జగిత్యాల జిల్లా కలెక్టర్ డా. శరత్.

జిల్లా కలెక్టర్ బంగ్లాలో పది మొక్కలు నాటారు. అంతేగాదు మరో 9 మందికి గ్రీన్ ఛాలెంజ్‌ను ఇచ్చారు శరత్. వీరిలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో పాటు అధికారులు ఉన్నారు.

jagtial collector sharath accepts green challenge…jagtial collector sharath accepts green challenge..jagtial collector sharath accepts green challenge